Chinnadana Nee kosam lyrics – Chinnadana Neekosam title song

Chinnadana Nee kosam lyrics – Chinnadana Neekosam title song
Chinnadana Nee kosam lyrics – Chinnadana Neekosam title song

Chinnadana Neekosam Lyrics from Chinnadana Neekosam (2014) sung by Raja Hasan. This song is composed by Anoop Rubens with lyrics penned by Krishna Chaitanya.

Chinnadana Neekosam movie stars Mishti Chakraborty, Nithin. And directed by A. Karunakaran. Chinnadana Neekosam releases on 25 December 2014.
More Information: Wiki

చిన్నదానా నీకోసం telugu lyrics

ఓహ్ బుగ్గ గిల్లి బుగ్గ గిల్లి
వెళ్ళిపోకే బుజ్జి తల్లి
మన కదా శురు కన్నివే ఓ
కళ్ళు నిన్నే చుసేసాయే
నవ్వు నిధి నచేసిందే
నీ కోసం ప్రాణం పెట్టిన

 

అర్రే చిన్నదానా నీకోసం
ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం (2x)

ఓహ్ బొండు మల్లి బొండు మల్లి
జారిపోకే గుండె గిల్లి
ఈకపై అన్ని నువ్వేలే ఓ
కొత్త కొత్త కోరిక నువ్వే
కొత్త ఆవకాయ నువ్వే
కొత్త పాటా నెన్నె పాడైన

అర్రే చిన్నదానా నీకోసం
ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం (2x)

హో అరెర్రే అమ్మాయో నడుమే సంనాయో
నిన్నే చూసి కొటుకుంది నాడీ
తియేని పాపడి పులాని మామిడి
వేరి సింపుల్ ఆ నువ్వే సోల్లుడి
ఓ సింగారి సింగారి
రావే చేదం సవారి నువ్వు
ఎదుపల్లె మని ఉన్న కన్యాకుమారి
లవ్ ఇస్తా నీకే బళ్ళారి

అర్రే చిన్నదానా నీకోసం
ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం (2x)

ఊ బుగ్గపై చుక్కనే దిస్టికే పెట్టన
నువ్వేస్తే లంగా పైనే వోని
గుండెల్లో రైల్ ఇంజిన్ కో అంటూ కుసిందే
సిగ్నలే ఇచి కన్నె కోడి
గుంటురో నేల్లోరో వెల్దం రావే ఎల్లురో పిల్ల
పాటలిక యకేసక్క నువ్వే నా జోడి
నీకోసం అవుతనే మోడీ

అర్రే చిన్నదానా నీకోసం
ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం (2x)

 

Related Posts:

Samayama Lyrics – Antariksham Samayama Lyrics: Samayama is ...
Mummy Kasam Lyrics – Nawabzaade Mummy Kasam Lyrics – Nawabzaad...
Ludo Lyrics – Tony Kakkar | Young Desi Ludo Lyrics – Tony Kakkar | Yo...
Sarphiri Lyrics – Laila Majnu Sarphiri Lyrics – Laila Majnu ...